Skip to product information
Palakarimpu

Palakarimpu

Rs. 160.00

Palakarimpu Telugu novel by Sandhya Chandru 

ప్రేమించిన వాళ్ళకి ఎప్పుడైనా దూరంగా ఉన్నారా? లేదా దూరంగా ఉండి ఎవరినైనా ప్రేమించారా? మన జీవితంలో ఎంతోమంది ఒక చిన్న పలకరింపుతో పరిచయం అవుతారు. మనమే జీవితం అనుకునేవారు తారసపడడమనేది మాత్రం ఒక అరుదైన ఘట్టం. కొన్ని ప్రేమలకు కలుసుకోవడానికి సమయం పడుతుంది! అప్పుడే విరుస్తున్న ఎర్ర మందారంలా పెద్ద కళ్ళతో, లోకాన్ని గమ్మత్తుగా పరిచయం చేసుకుంటున్న అందుమైన అమ్మాయి సత్య. ఆమె అమాయకత్వాన్ని, ధైర్యాన్ని మౌనంగా ఇష్టపడే అబ్బాయి సూర్య. ఈ కథ వందల మైళ్ళ మధ్య చిగురించిన ప్రేమ. రెండు మనసుల మధ్య అల్లుకున్న అందమైన కవిత.

You may also like