Skip to product information
Cinema Anveshi
Rs. 160.00
తెర మీద కదిలే బొమ్మల వెనక తమ మనసును, మెదడును, ఒంటిని కలిపి కష్టపడ్డ మనుషులెందరో ఉంటారు. ఆ కష్టాన్ని చెడగొట్టక, తెర మీద అద్భుతంగా చూపే నటీనటులుంటారు. వాళ్ల మీద గౌరవంతో కైగట్టిన రాతలివి. నా మనసు నింపిన సినిమాల గురించి నేను రాసిన రాతలివి. - విశీ