Skip to product information
Hidimbi
Rs. 220.00
ఈ హిడింబి, అనాది జీవుల తిరుగుబాటు గాథ. ఆదిమ జాతుల ప్రేమ గాధ. ఆదిమ జాతుల తండ్లాట లోంచి పుట్టిన Original, native, ethnic, indigenous, alternative, unsung story గా చదువుదాం...! హిడింబి లోకంలోకి పయనిద్దాం! నరేష్ సృష్టించిన ఒక neglected, ignored universe లోకి శశభిషలేవీ లేకుండా అన్నీ వదిలేసి పర్యటిద్దాం. మన పుస్తక జ్ఞానాన్ని, పూర్వ జ్ఞానాన్ని, ఇంగిత జ్ఞానాన్ని, మన పూర్వ ప్రభావిత అంశాలన్నింటినీ త్యజించి, అన్నిటినీ unlearn చేసి, నగ్నంగా, స్వచ్ఛంగా అచ్చమైన పాఠకుడిగా, ఒక నిఖార్సయిన మానవుడిగా ఈ యూనివర్స్లోకి పయనిద్దాం రండి...! డా. మామిడి హరిక్రిష్ణ