Skip to product information
PURI THE POWER HOUSE
1/2

PURI THE POWER HOUSE

Rs. 220.00

తెలుగు సినీ ఇండస్ట్రీ మనకి కొన్ని వందల మంది దర్శకులను ఇచ్చింది. అప్పుడెప్పుడో వచ్చిన మాయాబజార్ కె.వి రెడ్డి గారి నుంచి మొన్న వచ్చిన సందీప్ రెడ్డి వంగ వరకు చాలా మంది ఇండస్ట్రీ మీద తమ మార్క్ చూపించారు. ఇండస్ట్రీలో ఎంతో మంది దర్శకులు ఉన్నా కూడా పూరి మార్క్ వేరు. తెలుగు హీరోకి పూరి ఇచ్చిన టచ్ వేరు. కొన్ని రాయాలన్నా పూరి నే. తీయాలన్నా పూరి నే. ఇండస్ట్రీ కి దొరికిన "ఐటమ్" కూడా పూరి నే

You may also like