Skip to product information
Chaayadevi Chetta Kathalu
1/2

Chaayadevi Chetta Kathalu

Rs. 100.00
ఛాయాదేవి అంటే సగటు మనిషికి ప్రతిరూపం. ఆవిడ మీ పక్కింటి పిన్నిగారు అయ్యుండచ్చు..మీ ఎదురింటి పెద్దమ్మ అయ్యుండచ్చు. మీ ఇంట్లో అత్తగారో , అమ్మో అయ్యుండచ్చు. లేదా బీరకాయ పీచు బామ్మ అయ్యుండచ్చు.కంగారు పడకండి..... కోపం, బాధ, ఆలోచన, అంతర్మథనం , ఆచారం, ఇలా ఎన్నో హారాలను మెడలో వేసుకుని మన ఇంట్లో, మన వీధిలో మన మధ్య తిరిగే ఒక సగటు ఆడమనిషి ఛాయాదేవి. ఒక చాదస్తపు బామ్మకి చాతుర్యం తోడైతే.... ప్రపంచం అంతా ఛీ, చెత్త గోల అని పక్కన పారేసే విషయాలన్నింటినీ తన బుర్రలో బంధించి అవకాశం ఉన్నప్పుడల్లా మన మీదకి ప్రశ్నల బాణాలు వదిలేసి, తాను హాయిగా లోపలికి వెళ్ళి పోయి మంచం ఎక్కి నిద్రపోతుంది. ఆ ప్రశ్నల బాణాలకు బదులు వెతికే సత్తా ఉంటే ఒకసారి ఛాయాదేవి వాళ్ళ పుస్తకింటికి వెళ్లి తొంగి చూసి రండి.

More books from Godavari Prachuranalu

You may also like