Skip to product information
Neelakurinji
Rs. 200.00
Neelakurinji (నీలకురింజి)
ఈ నవల ఓ పూలదండ. పూలు మనుషులు.. ప్రేమే దారం... ప్రేమలో గాఢతతో పాటు పరిణతి ఉండాలని.. ప్రేమ బలమవ్వాలే తప్ప బలహీనత కాకూడదని.. ప్రేమలో గెలుపోటములుండవు ప్రేమించగలటమే ఓ గెలుపని.. జ్ఞాపకాలు నడిపే కథ.. మికొక జ్ఞాపకంగా మారాలనుకుంటున్న ఈ నవల.