Skip to product information
Seetha Rasina Ramayanam
Rs. 220.00
ఒక్క నిమిషం... మీ లైఫ్లో 'రీవైండ్' బటన్ ఉంటే, ఏ రోజుకు వెళ్తారు? ఏ తప్పును సరిదిద్దుకుంటారు? ఏ మాటను మార్చుకుంటారు? ఈ కథ అలాంటి ఒక 'రీవైండ్' బటన్ దొరికిన వాళ్ళది. ఇది సీతారాముల కథ. మనలాంటి వాళ్ళ కథ. వాళ్ళు ప్రేమించుకున్నారు. ఒక చిన్న తప్పు చేశారు. కానీ వాళ్ళ ప్రేమ ఎంత గొప్పదంటే, ఆ తప్పును సరిదిద్దుకోవడానికి టైమే వాళ్ళకి సెకండ్ ఛాన్స్ ఇచ్చింది. ఇది లవ్ స్టోరీనే. కానీ మీరు రోజూ చదివే లవ్ స్టోరీ కాదు. ఎందుకంటే, కొన్నిసార్లు మనం గెలిచామనుకున్న చోటే, అసలు ఆట మొదలవుతుంది. ఈ పుస్తకం మొదటి పేజీ మొదలుపెట్టినప్పటి నుండి, చివరి పేజీ పూర్తయ్యేలోపు, ప్రేమ గురించి, కాలం గురించి, మనం నమ్మే నిజాల గురించి ఒక్కసారైనా మిమ్మల్ని మీరు ప్రశ్నించుకుంటారు. ఈ కొత్త రామాయణంలోకి స్వాగతం.