Skip to product information
Nanna Vacchina Velaa visesham
1/2

Nanna Vacchina Velaa visesham

Rs. 170.00

ఈ నవల చదువుతున్నంత సేపు ఒంటరి జీవితాల్లో ఒక్కో క్షణం ఎంత భయంకరంగా ఉంటుందో, ఒంటిరిగా బతుకుతున్న వ్యక్తి జీవితంలోకి వచ్చిన ఒక్కరిద్దరిని ఆ వ్యక్తి తన ఎడారి గుండెలో ఎంత లోతున నాటుకుంటాడో కళ్ళకి కట్టినట్టుగా, మనసుని తట్టినట్టుగా చూపించారు రచయిత "రవీంద్ర రావెళ్ళ". ఓ మధ్యతరగతి కుర్రాడి జీవితంలో తన తండ్రి పాత్ర ఎలా ఉండాలి అని కలలు కంటాడో అలా ఆ పాత్రని మలిచిన తీరు అందర్నీ ఆకట్టుకుంటుంది. తండ్రి ప్రేమకై తపించే ప్రతీ ఒక్కరూ చదవాల్సిన పుస్తకం ఇది

You may also like