Skip to product information
Nadi Moodava Oddu
1/2

Nadi Moodava Oddu

Rs. 250.00

తెలుగు సాహితీలోకం నిర్మలానందగా పిలుచుకునే ముప్పన మల్లేశ్వరరావు గారు 5-6 కలంపేర్లతో (తెలుగుదాసు, విపుల్ చక్రవర్తి, విపుల్ రాజ్, వాత్సాయనుడు) విదేశీ, భారతీయ భాషల్లో విస్తృతంగా అనువాదాలు చేశారు. అనువాదంలో ఎందరికో చాలా గొప్ప స్పూర్తిగా, అందుకోవడం కష్టమైనంత పెద్ద కొలమానంగా నిలబడ్డారు. ఈ పుస్తకం ద్వారా ఆయన విదేశీ అనువాదాలు కొన్ని పాఠకుల దగ్గరికి చేరుస్తున్నాము.

You may also like