Skip to product information
Emotional Pregnancy
1/2

Emotional Pregnancy

Rs. 290.00

Emotional Pregnancy (Short Stories) [Paperback] Purnima Tammireddy
ప్రేమ, పాశం, విరహం, దుఃఖం - ఇలాంటి వాటి గురించి మనకు తెలిసిన అర్థాలను, ఉన్న అనుభవాలను సవాలు చేసే కథాంశాలివి. తెలుగులోనే రాసినా, తెలుగు సాహిత్యానికి అలవాటు లేని శైలి, వ్యక్తీకరణలు ఉన్న కథనాలివి. అర్బన్ జీవితాల్లోని కనిపించని, కనిపించనివ్వకుండా దాచే విషయాల గురించిన కథలివి. మొత్తం 25 కథలు. విలక్షమైన కథలు.

You may also like