Skip to product information

Burma Campu
Rs. 150.00
BURMA CAMPU TELUGU STORIES - హరి వెంకటరమణ చదువరుల గుండెల్లోకి అడుగుపెట్టి, వాళ్ళకి అసలేమీ తెలియని జీవితపు లోతుపాతులు చెప్తూ, కొత్త అనుభవాల తడితో ఆకట్టుకున్నాడు. ఈ అనుభవాలు తెలియకపోతే, మన తెలుగు జీవితాల స్థానికతలో పెద్ద వెలితి వుండేదన్న చేదునిజాన్ని గ్రహించేలాగా చేశాడు. చమత్కారాలేమీ చేయకుండా, తిన్నగా కథ చెప్పడం రమణ శిల్పవిన్యాసం. అంతిమంగా అనుభవం గొప్పదనే స్పృహ కలిగించడం ఈ కథల విజయం. - అఫ్సర్(కవి, కథకుడు, సంపాదకుడు)