Skip to product information
826 K.M - A Contemporary Love Story
1/2

826 K.M - A Contemporary Love Story

Rs. 225.00

Immerse yourself in the captivating world of '826 K.M - A Contemporary Love Story,' a Telugu love story that explores the depths of modern romance. ప్రేమ అనేది ఒక అనిర్వచనీయమైన అనుభూతి. ఎప్పుడు, ఎలా పుడ్తుందో ఎవరికీ తెలియదు. కొందరిని చూసినప్పుడు ఎందుకో తెలియకుండానే ప్రేమ పుట్టేస్తుంది. గుండె వేగంగా కొట్టుకోవడం, నిద్ర పట్టకపోవడం, ఆ వ్యక్తి గురించి ఎప్పుడూ ఆలోచించడం, పాటలు వినాలనిపించడం, ప్రకృతిలో తిరగాలనిపించడం ఇవన్నీ ప్రేమ లక్షణాలే. ప్రేమ జీవితంలో ఒక భాగమే కానీ ప్రేమే జీవితం కాదని తెలిసినా, దాని కోసం పడరాని పాట్లు పడతాం. ఒక్కోసారి మనం ప్రేమించిన వాళ్లు లేకపోతే జీవితమే వ్యర్థం అనిపిస్తుంది. ఎందుకంటే ప్రేమించే ఆ క్షణాలు మధురం. “826 కి.మీ” నవలలో తొలిప్రేమలోని అనుభూతులన్నింటినీ అద్భుతంగా చిత్రించాడు మొహమ్మద్ గౌస్. మొదటి ప్రేమలో ఉండే ఆ హడావుడి, గుండె దడ, కలలు, ఆశలు, భయాలు, సందేహాలు ఇవన్నీ ఈ నవల చాలా సహజంగా చూపించింది. చదువుతుంటే మన స్వంత అనుభవాలు గుర్తొస్తాయి.

You may also like