Skip to product information
Siya Hashiye
Rs. 190.00
Saadat Hasan Manto and Purnima Tammireddy
సాదత్ హసన్ మంటో ప్రముఖ ఉర్దూ కథా రచయిత. ఆయన 1938-1951 వరకు మతకల్లోలాలపై రాసిన కథలను, వ్యాసాలను, "సియా హాషియే" అనే 32 చిట్టి కథలు ఈ పుస్తకంలో ఉంటాయి. మంటో రచనల అనువాదంతో పాటు ఆనాటి సాహిత్య విమర్శకుల అభిప్రాయాలు కూడా ఇందులో పొందుపరిచారు. పూర్ణిమ తమ్మిరెడ్డి అనువాదం చేశారు.