Skip to product information
Khwaab of love and revoultion
Rs. 120.00
"మనిషిని యేకాకిని చేసే ప్రేమరాహిత్యాన్ని, విద్వేషాన్ని, హింసని, వివక్షని ద్వేషంతో కాకుండా తన అక్షరాలనిండా ప్రేమ నింపుకుని తడమడమే అరుణాంక్ ‘ఖ్వాబ్’ ప్రత్యేకత.యీ లేఖా రచనలో మంచి భావుకత, సౌందర్యం వుంది. చలం ప్రేమలేఖలల్ని అప్పట్లో దాచుకు దాచుకు చదివేవాళ్ళం... యిప్పుడు అరుణాంక్ ‘ఖ్వాబ్’ లేఖలు రాయడం, అందునా ప్రేమని రాయడం మరిచిపోయిన మనందరిలో మళ్ళీ ప్రేమలేఖలు రాయాలనే వుత్సాహాన్ని తట్టిలేపుతుంది. విప్లవం, ప్రేమ రెండూ వేరుకాదనీ, విప్లవం అంటే మనిషితనంపై రాజీలేని ప్రేమ అని గుర్తుచేస్తుంది." - ప్రో. చల్లపల్లి స్వరూపరాణి