Skip to product information

Ishta Kavitvam
Rs. 500.00
నాకు ఇష్టమైన తెలుగు కవిత్వాన్ని ఒక దండగా అల్లాను. ఈ సంకలనంలో 64 మంది కవుల 243 కవితలు వున్నాయి. ఇది నా మనసుకు నచ్చిన, నేను మెచ్చిన తెలుగు కవిత్వం. నా ఇష్ట కవిత్వం. కవిత్వ కాళికాదేవి పాదాల చెంత నేను సమర్పిస్తున్న తెలుగు కవిత్వమాల ఇది.