Skip to product information
Enki Paatalu

Enki Paatalu

Rs. 250.00

ఎంకిపాటలు స్వచ్ఛమైన స్ఫటిక సదృశమైన గ్రామీణ యువతీయువకుల ప్రణయ భావనకు ప్రతీకలు. శ్రీ సుబ్బారావుగారు పల్లెజీవుల ప్రాకృతిక ప్రపంచపు ప్రణయసౌరభాలని ఎంకి నాయుడుబావ పాత్రలతో ఈ పాటల ద్వారా మనకందించారు.నండూరివారు ఎంకి సృష్టిస్తే, కళాభాస్కర్ కుంచె ఆ అక్షరాలను పట్టుకుని బొమ్మలుగా మార్చింది.

You may also like