Skip to product information
Desadesaala Kavitvam
Sale price
Rs. 400.00
Regular price
Rs. 500.00
ఇది దేశదేశాల కవుల వైవిధ్యభరితమైన అనువాద కవితా సంకలనం. ఇందులో భారతీయ కవుల కవితలు కూడా మీరు చదవొచ్చు. గత వందేళ్లలో (1922-2022) తెలుగులో వచ్చిన ఉత్తమ అనువాద కవిత్వాన్ని వొడిసిపట్టే ప్రయత్నమిది. ఈ సంకలనంలో 207 మంది కవులు, 158 మంది అనువాదకులు ఉన్నారు. మొత్తం 281 కవితలు ఉన్నాయి. సరిహద్దులులేని కవిత్వం రుచి చూద్దాం రండి.