Skip to product information
Bommalu Geeyandi
1/2

Bommalu Geeyandi

Rs. 250.00

మీరు ఇప్పుడు చిన్నవాళ్ళు కాబట్టి ఇప్పుడు మొదలుపెడితే మీరు కూడా బాపూగారంత గొప్ప చిత్రకారులవుతారు. ఎంచక్కా మీ బొమ్మల్ని మీరే వేసుకోవచ్చు. బోల్డన్ని ప్రైజులు సంపాదించవచ్చు. ఇంత మంచి పుస్తకాన్ని మీకు అందించమని నాకు ఇచ్చిన బాపూగారికి నమస్కారం పెడుతూ మీరు ఈ పుస్తకాన్ని ఉపయోగించుకుంటారని ఆశిస్తున్నాను. మీకు బొమ్మలేయడం వస్తే ఇంకా బాగా నేర్చుకోవడానికి ఈ పుస్తకం ఎంతో ఉపయోగపడుతుంది.

You may also like