Skip to product information
Aravinda Priyam
1/2

Aravinda Priyam

Rs. 299.00

Aravinda Priyam(అరవిందప్రియం )
అతను శవాన్ని బెడ్ మీది నుండి కిందకి దించాడు. ఆ రూంలో ఒక కొవ్వొత్తి మాత్రమే వెలుగుతోంది. బయట బాల్కనీ నుండి పౌర్ణమి చంద్రుడి వెలుగు కూడా ఆ గదిలో పడుతోంది. అతని నల్లని పొడవైన జుట్టు అతని ముఖాన్ని కప్పేసింది. అతని హావభావాలు సరిగ్గా కనపడట్లేదు. నవ్వుతున్నాడా, ఏడుస్తున్నాడా? ఒక హత్యతో మొదలయ్యే ఈ కథ విచిత్రమైన మలుపులు తిరుగుతూ మిమ్మల్ని ఆధ్యంతం ఆసక్తికి గురి చేస్తుంది. చివరి 10పేజీలు మాత్రం అస్సలు మిస్ అవ్వొద్దు ! అరవిందప్రియం ఒక మంచి సస్పెన్స్ తో కూడిన సైకలాజికల్ థ్రిల్లర్ . ఇది అన్ని కథల్లా కాదు! ఇదే మాట మీరు చదివాక చెప్తారు!

You may also like